క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, మార్చి 29:మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మిదేవి(23) గురువారం క్రిమిసంహారక గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. భర్త వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై నిత్యం వేధించేవాడని, పలుమార్లు నచ్చజెప్పినా పద్ధతి మార్చుకోకపోగా కూతురిని సైతం చిత్రహింసలకు గురిచేయడంతో భరించలేకనే లక్ష్మిదేవి ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి తండ్రి అంకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి మృతి చెందడం, తండ్రి మద్యానికి బానిస కావడంతో వారి సంతానమైన ఇద్దరు పిల్లలను ఎలా పోషించేదంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.