క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం , మే 18: హైదరాబాద్ - శ్రీశైలం రహదారి పై ఇమాంగూడ వద్ద ద్విచక్రవాహనాన్ని తుఫాన్ వాహనం ఢీకొంది శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయ. చిక్సిత నిమిత్తం బాలాపూర్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పహడిషరీష్ ఎస్సై నాగేశ్వర్ రావు కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన సీ హెచ్ హన్ముంతు (28) హర్ద్‌వేపార్కులోని ఆగాఖాన్ ఎడ్యుకేషన్ అకాడమిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకొని మహేశ్వరం వైపు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా ఇమాంగూడ వద్ద యూటర్న తీసుకుంటున్న తుఫాన్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో హన్మంత్ తీవ్రంగా గాయపడగా వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు తుఫాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.