క్రైమ్/లీగల్

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 19: గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌లో సుమారు 75 సంవత్సరా ల వయస్సు కలిగిన వృద్ధురాలు మృతి చెందిందని తెలిపా రు. మృతురాలికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదని, ఒకవేళ ఎవరైనా గుర్తు పట్టినట్లయితే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.