క్రైమ్/లీగల్

ఆర్‌ఎంపీ వైద్యుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మార్చి 31: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నూజివీడుకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పామర్తి సురేష్‌బాబు శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నూజివీడులో ఆర్‌ఎంపీ వైద్యునిగా కొంతకాలం పనిచేసిన సురేష్‌బాబు కొంత కాలం క్రితం చల్లపల్లి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో స్థానిక గాంధీనగర్ ప్రాంతంలోని ఉషాబాల నగర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్ బాటిల్‌లో విషం కలిపి చెట్టుకు వేలాడదీసి, దానిని శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేసు దర్యాప్తు చేస్తున్న పట్టణ ఎస్‌ఐ సిహెచ్ రంజిత్‌కుమార్ తెలిపారు.