క్రైమ్/లీగల్

యువతి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, జూలై 4:యువతి అదృశ్యంమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. షాబాద్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల శిరీష (18) బుధవారం సాయంత్రం తన తండ్రితో శ్రీశైలంతో పాటు షాబాద్‌కు వచ్చింది. మీసేవాలో ఆధార్‌కార్డు తప్పుగా ఉంది సరి చేసుకుంటాన్నని చెప్పి వెళ్లింది. రాత్రి అయిన తిరిగి రాలేదు. తెలిసిన వారిని, బందువులను అడిగిన ఆచూకీ తెలియలేదు. గురువారం షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.