క్రైమ్/లీగల్

కొండ పోచమ్మ నిర్వాసితుల పిటిషన్ విచారణకు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండ పోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులు దాఖలు చేసిన పటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొండ పోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తు పలువురు నిర్వాసితులు సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.