క్రైమ్/లీగల్

నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: నిబంధనలు ఉల్లంఘించి నారాయణ, శ్రీచైతన్య సంస్థలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త డీ రాజేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ కాలేజీల తీరుపై గతంలో ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు ఏవీ ఈ విద్యాసంస్థలు పాటించడం లేదని, ఎలాంటి అనుమతి లేకున్నా కాలేజీలను నిర్వహిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.