క్రైమ్/లీగల్

పోలీసు కస్టడీకి కోగంటి సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త తెలప్రోలు రాంప్రసాద్ హత్యకేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కోగంటి సత్యం, మరో ఏడుగుర్ని పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిందితులను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు అధికారులు దృష్టిసారించారు. ప్రధానంగా వారి స్థిర ఆస్తులపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.