క్రైమ్/లీగల్

వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 8: వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్టల్రోని నాందే డ్ జిల్లా కిన్వాట్ తాలుగా మల్క్వాడి గ్రామానికి చెందిన ముద్దాయి పండారి కిషన్ (48) ఉదయం 10గంట ల సమయంలో సెంట్రల్ జైల్లోని కృష్ణ సర్కిల్‌నందు రెండవ బ్లాక్ బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది అతన్ని హుటా హుటిన చికిత్స కోసం ఎంజి ఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిషన్ మృతిచెందాడు. వెంటనే విషయాన్ని జైలు అధికారులు ఆయ న కుటుంబ సభ్యులకు, వరంగల్ మట్వాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కిషన్ 302, 307 కేసుల్లో ఆదిలాబాద్ కోర్టు పరిధిలో శిక్ష పడింది. వరంగల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నా డు. బంధువులెవరూ ములాకత్‌కు రాకపోవడంతో ఖైదీ కిషన్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తాత్కాలికంగా బదిలీ చేస్తే తన కుటుంబ సభ్యులతో ములాఖ త్‌తో మట్లాడానికి వీలుగా ఉటుందని కోరగా జైళ్ల శాఖ ఉత్తర్వుల మేరకు ఒక నెల ములాఖత్ కోసం ఈ సంవ త్సరం జనవరి నెలలో ఆదిలాబాద్ జిల్లా జైలుకు పంపించగా తిరిగి ఫిబ్రవరి మూడో తేదీన 2018న వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. తన కుటుంబ సభ్యులు ములాఖత్ రావడం లేదని సహచర ఖైదీలతో చెప్పేవాడని తెలిసింది.

పండారి కిషన్
(ఫైల్ ఫోటో)