క్రైమ్/లీగల్

నలుగురు నక్సల్స్ లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, ఆగస్టు 19: నలుగురు నక్సల్స్ సోమవారం పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో ఒకజంట కూడా ఉన్నట్లు ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని పట్టించిన వారికి నగదు బహుమ తి ఇస్తామని లోగడ ప్రకటించడం జరిగిందని బీజాపూర్ పోలీసు సూపరింటెండెం ట్ దివ్యాంగ్ పాటిల్, సీఆర్‌పీఎఫ్ డీఐజీ కోమల్ సింగ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో రాకేశ్ ఉల్కా (26), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జిఏ) బెటాలియన్ నెం.-1 సెక్షన్ కమాండర్ ఉన్నారు. ఉల్కా పై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు లు తెలిపారు. వీరిపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు చెప్పారు.