క్రైమ్/లీగల్

మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఆగస్టు 20: మతిస్థిమితం లేని బాలికపై పొరుగున్న యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యాలాల మండలం విశ్వనాథపూర్‌లోని పాఠశాలలో చదువుతోంది. మంగళవారం బాలికను పశువుల కొట్టంలోకి గ్రామస్థుడు నక్కల శేఖర్(19) తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.