క్రైమ్/లీగల్

విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, ఏప్రిల్ 13 : బోగోలు మండలం సుందరగిరివారికండ్రిగ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పైడి హజరత్తమ్మ (17) కలిగిరిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గురువారం విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైంది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడం, వారు వస్తే ఏమంటారో అని భయపడి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.