క్రైమ్/లీగల్

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఆగస్టు 29: తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 15న మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్‌ను బెదిరించారన్న ఆరోపణపై బలరామ్‌పై కేసు నమోదైంది. దీనిపై రవిశంకర్ ఫిర్యాదు, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.