క్రైమ్/లీగల్

యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, అగస్టు 31: కడుపు నొప్పి భరించలే క క్రిమిసంహ రక మం దు తాగి మృతి చెందిన సంఘటన అలూర్ గ్రామంలో జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం చేవెళ్ల మండల పరిధిలోని ఆలూ ర్ గ్రామానికి చెం దిన తలారి రాజు (30) గత కొన్ని రోజులు గా కడుపు నొ ప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించారు. శుక్రవారం రాత్రి కడు పు నొప్పి ఎ క్కువగా రావడంతో ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా పురుగుల మం దు తాగ గా చేవేళ్ల ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం తో మెరుగైన వైద్యం కో సం వికారాబాద్‌లోని మిషన్ ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందా డు. కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సిన్నట్లు చేవెళ్ల పోలీసులు తెలిపారు.