క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన కమర్షియల్ టాక్స్ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: శంషాబాద్‌కు చెందిన వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డికి సంబంధించిన షాప్ ఆడిట్ రిపోర్ట్ కోసం రూ.50వేలు డిమాండ్ చేసిన సరూర్‌నగర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారి సీహెచ్. శివ కుమార్‌ను ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంగళవారం నాంపల్లిలోని డిప్యూటీ మిషనర్ కార్యాలయంలో శివకుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.