క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, సెప్టంబర్ 5: గుర్తు తెలియని మహిళను కొందరు హత్య చేసి నిప్పంటించారు. సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగంపల్లి స్టేజీ సమీపంలో హైదరాబాద్ - బీజాపూర్ హైవే రోడ్డు పక్కన బుధవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని గర్భవతి అయిన మహిళ మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం జాగిలాలతో తనిఖీ చేశారు. ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. మహిళ ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడే చంపారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.