క్రైమ్/లీగల్

మాజీ నేరగాడు శంకర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్వాల్, సెప్టెంబర్ 10: మాజీ నేరస్తుడు శంకర్‌ను అరెస్ట్‌చేసి బంగారు నగలతో పాటు మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసినట్ల కార్కాన సీఐ మధుకర్ స్వామి చెప్పారు. మంగళవారం కార్కాన పోలీస్‌స్టేన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేంలో శంకర్‌తో పాటు దినకర్‌ను అరెస్టుకు సంబందించిన వివరాలు వెళ్లడించారు. హైదరాబాద్, సికింద్రబాద్, సైబరాబాద్, రాచకోండ కమిషనరేట్ పరిధిలోని కార్కాన, తుకరాంగేట్, చిలుకలగుడా, నెరేడ్‌మెట్, కుషాయగుడా పోలీస్‌స్టేన్ పరిధిలో శంకర్‌పై 250 కేసులు ఉన్నాయని అన్నారు. 209 కేసుల్లో శిక్షను అనుభవించాడని తెలిపారు. 18 నెలలుగా జైలు శిక్ష అనుభవించి చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి గత ఆగస్టు 18న విడుదలై నెలరోజుల్లో దొంగతనాలకు చేస్తున్నాడని అన్నారు. మంత్రి శంకర్‌ను అరెస్టుచేసి అతని నుంచి కిలోబంగారు నగలు, కెనెటిక్ హోండా మోటారు సైకిల్, అటో రిక్షాలనుస్వాధీనం చేసుకున్నట్లు సీఐ మధుకర్ స్వామి వివరించారు. కేసు దర్యాపులో పాల్గొన్న ఎస్‌ఐలు రవిపాల్, సన్‌దీప్, డీఐ నేతాజీ వారి బృందాలను నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్, ఏసీపీ వినోద్ కుమార్‌ను అభినందించారు.