క్రైమ్/లీగల్

నన్నపనేని రాజకుమారిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 12: గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసుస్టేషను వద్ద ఈనెల 11వ తేదీ విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై జే అనూరాధ పట్ల అనుచితంగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రాజకుమారి, మరో నేత సత్యవాణిపై పోలీసు స్టేషనులో కేసు నమోదయిం ది. చలోలో ఆత్మకూరు కార్యక్రమానికి రాజకుమారి, సత్యవాణిలను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసుస్టేషనుకు తరలించారు.