క్రైమ్/లీగల్

లోక్ ఆదాలత్‌లో 33 కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, సెప్టెంబర్ 14: సమస్యల పరిష్కారానికి నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్‌లో 33 కేసులను పరిష్కారించారు. శనివారం స్థానిక జూనియర్ న్యాయస్థానంలో జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తి రామమోహన్‌రెడ్డి సమక్షంలో ఆరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలను పరిష్కారించారు. లోక్ ఆదాలత్‌ను ప్రారంబిస్తు న్యాయమూర్తి మాట్లాడుతు రాజీ మార్గమే రాజా మార్గంగా లోక్ ఆదాలత్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.