క్రైమ్/లీగల్

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మామిళ్లగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందారు. ముచ్చిక దుర్గాప్రసాద్ (8), ముచ్చిక హర్షవర్థన్ (8) ఈ ఘటనలో మృతిచెందారు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లినపుడు ఈ ప్రమాదం జరిగింది.