క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, సెప్టెంబర్ 20: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి పరిగి వెళుతుండగా చేవెళ్ల పెట్రోల్ పంపు దగ్గర ఎదరుగా వస్తున్న కారు ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలవగా వెంటనే మరో వాహనంలో వైద్యం కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.