క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, అక్టోబర్ 16: ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందటంతోపాటు, మరో యువకుడు గాయాలపాలైన సంఘటన బుధవారం కంకిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.