క్రైమ్/లీగల్

సాగర్ ఎడమకాలులో ఆరు మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, అక్టోబర్ 19: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమకాలువలో శుక్రవారం రాత్రి గల్లంతైన స్కార్పియో వాహనాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు 12గంటలపాటు శ్రమించి వెలికితీశారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు విగత జీవులుగా బయటపడిన తీరు బంధువులు, స్ధానికులు, చూపరులను కంటితడి పెట్టించింది. సికింద్రాబాద్ ఎస్సారావునగర్‌లోని అంకుర ఆసుపత్రిలో పనిచేస్తున్న 11మంది సిబ్బంది తమ సహాద్యోగి మహేశ్ వివాహా వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన అనంతరం భారీగా వర్షం కురియడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
*చిత్రం...కాలువలో నుండి కారును బయటకు తీస్తున్న దృశ్యం.