క్రైమ్/లీగల్

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, అక్టోబర్ 20: మండల కేంద్ర సమీపంలోని పాలెం బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున డీసీఎంను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపూర్ జిల్లా ఉరవకొండ డిపోకు చెందిన ఎపి 02 జెడ్ 0413 ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా కొత్తకోట సమీపంలోకి రాగానే డ్రైవర్ ఆజాగ్రత్త వల్లే డీసీఎంను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సాయన్న, ప్రయాణికులు వనిత, రంగస్వామి, మారియమ్మ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు.