క్రైమ్/లీగల్

యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 16: మండలంలోని సబ్బితం గ్రామానికి చెందిన బోనగిరి నాగమణి (20) అనే యువతి ఆదివారం అర్థ రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోనగిరి నాగమణి గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఇంటి పని చేసుకొని జీవనం గడుపుతోంది. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ఆ బాధ తీవ్రం కావడంతో స్వగ్రామం తిరిగి వచ్చిన నాగమణి ఆదివారం అర్ధరాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రాజ్ కుమార్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.