క్రైమ్/లీగల్

బావిలో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఏప్రిల్ 17: స్థానికంగా ఓ బావిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసుల కథనం ప్రకారం... చేబ్రోలులోని ఉప్పరపాలెంకు చెందిన వేల్పూరి శ్రీనివాసరావు (43) మృతదేహాన్ని మంగళవారం చేబ్రోలు పోలీసులు బావిలో కనుగొన్నారు. రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి, జిజిహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.