క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, నవంబర్ 10: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోని అదుపులోకి తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన డిపో నెం.27షాపు డీలర్ నుంచి ఆటోలో 10బస్తాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో స్థానికులు ఆటోని ఆపి సంబంధిత అధికార్లకు సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటోని అదుపులోకి తీసుకుని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఏ కింద కేసు నమోదు చేసి ఆటోని, అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీడీఎస్ డీటీ ఇస్మాయల్ , ఆర్‌ఐ సుబ్బారెడ్డి తెలిపారు.