క్రైమ్/లీగల్

మియాపూర్ భూములపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మియాపూర్ భూముల వివాదం కేసులో అన్ని విచారణలను నిలిపివేయాలని ట్రినిటీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు చే యాలని, సివిల్ తగాదా కాబట్టి విచారణపై స్టే ఇ వ్వాలని సంస్థ అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్టేకు నిరాకరించింది. అయితే క్రిమినల్ చర్యలపై విచారణ 3 వారాలు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరంపై పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)ను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. డీపీఆర్‌లో లొసుగులున్నాయని, రీ డిజైన్‌తో ఖర్చు, ముంపును పెంచుతున్నారని ఆరోపించారు.