క్రైమ్/లీగల్

నాలాలో కొట్టువచ్చిన మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, మే 15: నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిగూడ నాలాలోని నాలాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర దుర్గంధంలో ఉన్న మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీసి ప్రాథమిక విచారణ జరిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో నాలాలో కొట్టువచ్చినట్టు అంచనా వేశారు. మృతుడి నాలుక బయటకు వచ్చి ఉండటంతో ఎవరైనా హత్యచేసి నాలాలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతుడు ఎవరనేదానిపై దృష్టి సారించారు.