క్రైమ్/లీగల్

వ్యభిచార గృహాల నిర్వహణే వృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: వ్యభిచార గృహాల నిర్వహణ, యువతులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి పడుపు వృత్తి చేయించడమే వృత్తిగా చేసుకున్న ఇంజమూరి విజయ్‌కుమార్ అలియాస్ విజయ్‌పై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పిడి చట్టం ప్రయోగించారు. 2013 నుంచి ఇదే వృత్తిని చేసుకున్న విజయ్‌కుమార్ చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయ్‌కుమార్ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో పిడి చట్టం నమోదు చేశారు. ఇతని చర్యల వల్ల సమాజంలో అనేక మందిని వ్యభిచార వృత్తికి మళ్లించడమే కాకుండా, ఎంతో ఇబ్బందిగా ఉండడంతో పిడి చట్టం ప్రయోగించడం తప్పనిసరి అయ్యిందని సిపి పేర్కొన్నారు.