క్రైమ్/లీగల్

స్వప్న కేసులో ముందడుగు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గనే్నరువరం, జూన్ 5: మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఐదు రోజులుగా స్వప్న మృతదేహంతో స్వప్న తల్లిదండ్రులు, బంధువులు అత్తవారింటి ఎదుట ఆందోళన చేశారు. కాగా, మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. నిందితులు దొరకకపోవడంతో గ్రామస్థులు స్వప్న పిల్లలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సోమవారం స్వప్న అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి ఎట్టకేలకు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో స్వప్న మృతికి కారణమైన భర్త శ్రీపాల్ రెడ్డి, మామ అంజిరెడ్డి, అత్త అరుణ, ఆడబిడ్డ, ఆడబిడ్డ భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.