తెలంగాణ

రైల్వే పోలీసులపై సిఆర్‌పిఎఫ్ జవాన్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: రైల్వే పోలీసులపై సరిహద్దు భద్రతా దళం (సిఆర్‌పిఎఫ్) జవాన్లు దాడి చేసిన సంఘటన ఇక్కడి రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది. తాము ప్రయాణిస్తున్న రఫ్తీసాగర్ రైలులో నీళ్లు లేవని సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఆ రైలును ఇక్కడ సుమారు రెండు గంటలసేపు నిలిపివేసి ఆందోళన వ్యక్తం చేశారు. వారిని తొలగించేందుకు రైల్వే పోలీసులు విఫల యత్నం చేశారు. దీంతో జవాన్లు తిరగబడి రైల్వే పోలీసులపై దాడి చేశారు.