చిత్తూరు

సమాచార హక్కు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 19: తిరుమల సమాచార హక్కుల చట్టం ఐక్యవేధిక జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుమలకు చెందిన కెమోహన్‌కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్‌దాస్ తెలిపారు. తిరుపతిలో మంగళవారం జరిగిన ఐక్యవేదిక కార్యనిర్వహణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అలాగే కార్వేటినగరంకు చెందిన గౌతమ్‌ను ప్రచార కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా మోహన్‌కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజలందరికి తెలియజేసే వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. చట్టంపై పూర్తిస్థాయిలో ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, అవసరమైతే రాష్ట్ర సమాచార కమీషనర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్ళి సహచట్టం ఉద్యమ కారులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.