చిత్తూరు

బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.10లక్షలు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: హైదరాబాద్‌కు చెందిన ఉప్పలపాటి ఈశ్వర్‌రావు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,01,116లను విరాళంగా అందించారు. దాత తరపున ఈ మొత్తాన్ని గురువారం స్విమ్స్ చీఫ్ డైటీషియన్ ఎం.సునీతదేవి డిడి రూపంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్‌కు అందించారు.