చిత్తూరు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 26: చిత్తూరు రూరల్ మండలం అనుపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనుపల్లికి చెందని మణి(46) ఓ గ్రానైట్ ప్యాక్టరీలో పని ముగించుకొని ద్విచక్రవాహనంలో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు చిత్తూరు తాలుకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.