చిత్తూరు

వీధికుక్క దాడిలో పాపకు తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు, జూన్ 26 : వీధికుక్క దాడిలో ఓ పాపకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ములకలచెరువు మండలం సోంపల్లెకు చెందిన సోముశేఖర్ కుమార్తె శిరీష (4) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వీధికుక్క దాడి చేసి గాయపరిచింది. అలాగే పాపను కుక్క నోటితో కొంతదూరం లాక్కెళ్లింది. గమనించిన గ్రామస్థులు కుక్కను తరిమివేశారు. కుక్కకాటుకు గురైన పాపను చికిత్సల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.