చిత్తూరు

‘నీటి ఆదాతోనే అధిక దిగుబడులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమూరు, జూలై 22: ప్రధానమంత్రి కిసాన్ వారి ఆధ్వర్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఉపాధిహామీ ఎడి శంకరయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన పెనుమూరులోని స్థానిక వ్యవసాయ కార్యాలయం ఆవరణలో రైతులకు నీటి వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి శంకరయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఏకవార్షిక గడ్డి పెంపకంపై జొన్న, మొక్కజొన్న సాగుకు ఎకరాకు 11816 రూపాయలు సబ్సీడి రూపంలో విత్తనాలు అందిస్తున్నా మన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి హరిబాబునాయుడు, జడ్పిటిసి సభ్యుడు రుద్రయ్యనాయుడు, ఎఎంసి చైర్మన్ మోహన్‌నాయుడు, ఎఒ కిరణ్మయి, విస్తర్ణ్ధాకారి జయంతి, ఎఇఒలు రెడ్డిప్రియ, స్థానిక ఆదర్శ రైతులు పాల్గొన్నారు.