చిత్తూరు

పవన్‌కల్యాణ్‌కు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 25: జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌కు గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతిలో వినోద్‌రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు టిటిడి బోర్డు మెంబర్ పసుపులేటి హరిప్రసాద్, బిజెపి నాయకులు కోలా ఆనంద్‌లు స్వాగతం పలుకగా పవన్‌కల్యాణ్ విమానాశ్రయానికి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయం చేరుకొని పవన్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.