జాతీయ వార్తలు

మెహసనాలో కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్:పటేళ్ల జైల్‌భరో కార్యక్రమం హింసాత్మకంగా మారింది. మెహసనా నగరంలో పరిస్థితులు చేయిదాటిపోవడంతో కర్ఫ్యూ విధించారు. హార్దిక్ పటేల్ విడుదలకోసం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వివాదాన్ని రగిల్చింది. ర్యాలీ నిర్వహించేందుకు ఆందోళనకారులు సిద్ధపడగా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో 12మందికి గాయాలయ్యాయి. మరోవైపు సూరత్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మొత్తమీద 500మందిని అదుపులోకి తీసుకున్నారు.