తెలంగాణ

కరెంటు వైర్లు తగిలి ఇద్దరు కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట: భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో లారీపై వెళుతున్న కూలీలకు కరెంటు వైర్లు తగిలి మృతిచెందారు. ఈ ఇద్దరు కూలీలు లారీ క్యాబిన్‌పై కూర్చొని ప్రయాణిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.