రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అల్ప పీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంవల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న మూడురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాస్త్రవేత్త నాగరత్న తెలిపారు.