Others

ఊసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చెప్పుకున్న
ఊసులు
మనం కట్టుకొన్న
అందాల మేడలు
మనల్ని వెన్నంటి
వుండాలని

పాత జ్ఞాపకాలే
మరొక్కసారి
మరీ మరీ కొంగొత్త రుచులను
వెలబోయాలని

ఒక్కోసారి
ఆలోచనల ఒడిలో జారితే
కొత్త భావాలను సింగారించుకొంటాయ
సరికొత్త పదాల పదనిసలు దిద్దుకొంటాయ
వినూత్న ఆవిష్కరణలు నాందివాచకవౌతాయ
విచిత్రాకర్షణలతో ఆసక్తినీ కలిగిస్తాయ
ఆశాజీవి ని కదూ నేను
నా జ్ఞాపకాల దొంతరులను దులుపుతున్నా
అందులో ఏదైనా
మనోఫలకంపై మెరవదా మనసును మురిపించదా

- ప్రసన్నాంజలి