జాతీయ వార్తలు

భారత పర్యటనలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ ఆదివారం కుటుంబ సమేతంగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ను సందర్శించారు. తాజ్ అందాలను చూసి మైమరచిపోయారు. పిల్లలతో అక్కడ సరదాగా గడిపి, ఫొటోలు దిగారు.
సోమవారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు.