భక్తి కథలు

చం. పటుతరనూత్నబంధ విభవాస్పద పద్య విశేష శేముషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చం. పటుతరనూత్నబంధ విభవాస్పద పద్య విశేష శేముషీ
ఘటిత కళావిలాసము వికస్వర సుస్వర భాసురార్థ వా
క్పటిమ, సమన్వితమ్మయి విభాసిలు మంజుల రీతులందు వి
స్ఫుటమగు భావమై త్రిపుర సందరి మాకు ప్రసన్నమయ్యెడిన్

భావము: నేర్పు, నవనవోనే్మషము, వైభవము, బుద్ధి సంపదతో కూడిన పద్యకళ వికసించెడి మంచి స్వరములతో ప్రకాశించెడి వాక్కులతో కూడుకొని మనోజ్ఞమైన రీతులలో భాసించెడి భావరూపములో త్రిపుర సుందరి మాకు ఆసన్నమగుగాక!