గోరు ముద్ద

ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలసిసొలసిన జీవుడికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. ఇందుకు ఏకాంతం అనే ‘ఆశ్రమాన్ని’ ఆశ్రయించాలి. వారంలో ఓ రోజు లేదా రోజులో ఓ గంట ఏకాంతంలో ధ్యానం సాధన చేయాలి. అప్పుడే మనస్సులోని మలినాలు తొలగిపోతాయి. మంచి ఉపన్యాసకుల ప్రవచనాలు వినండి. చికాకులకు మంచి పరిష్కారాలు దొరుకుతాయ. మీకిష్టమైన భగవంతుని నామాన్ని కొద్దిసేపు జపించండి. మానిసిక ధైర్యం పెరుగుతుంది. అనుకోని ఆపదల్లోనైనా సరిగా స్పందించే నేర్పు అలవడుతుంది. కర్తవ్యాలను ఇష్టంగా చేయండి. మంచి ఫలితాలను సాధించుకోవడానికి ధ్యానం ఒక మంచి మార్గం.