జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా ‘వాలెంటైన్స్ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రేమికుల రోజయిన వాలెంటైన్స్‌డేను ఆదివారం దేశవ్యాప్తంగా వయో భేదం లేకుండా పెళ్లికాని ప్రేమ జంటలు, పెళ్లయినవారు, వృద్ధులు సైతం ఉత్సాహంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో వాలెంటైన్స్‌డేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుపుతున్న పలువురు విహెచ్‌పి, బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం ప్రేమ జంటలు తమ ప్రేమను ఎదుటి వారికి చూపించడానికి సరయిన వేదికను అందించింది.