అక్షరాలోచన

కాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోఫలకాల మందిరంలో
గతకాలపు స్మృతులు
ఆనంద నందనాలు
హాహాకార విన్యాసాలు
వేషాల కావేషాలు
బాధల గాథలు
కథల కన్నీళ్లు
చారిత్రకావశేషాలు
ఇంకా మరెన్నో నిజాలు
ఆ ప్రాభవ జ్ఞాపకాల మధ్య
పయనిస్తున్నా ముందుకు
ఆలోచిస్తూ ఈనాటి యిజాల్ని
ఉషస్సు రేపిన అలల్తో
మానవుల మంచిని
కాంక్షిస్తూ..

-యన్.సి.రామసుబ్బారెడ్డి 7893089007