అంతర్జాతీయం

మంచు దారిలో చుక్.. చుక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ సహా అనేక దేశాలు మంచుమయం అవుతున్నాయ. ఆ మంచు నుంచే తన దారిలో దూసుకుపోతోంది జర్మనీకి చెందిన ఈ నారోగేజ్ రైలు. పట్టాలు ఎక్కడున్నాయో తెలియనంతగా దట్టమైన మంచు ఇటు నేలను, అటు ఆకాశాన్ని కమ్మేసినా ఈ రైలు మాత్రం ‘నా దారి నాదే’నంటూ
ఇలా చుక్..చుక్ మంటూ సాగిపోతోంది. జర్మనీలోని హార్జన్ ప్రాంతంలో వెళుతున్న ఈ రైలు ఓ కెమెరామన్‌కు చిక్కింది. అంతే.. ఇలా ఓ అద్భుతమైన మంచు ఆవృత రైలు దృశ్యం మన కళ్లకు కట్టింది.