రాష్ట్రీయం

ధవళేశ్వరం గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో గేట్లను ఎత్తివేసి 6,02,879 క్యూసెక్కుల నీటిని విడదల చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 8.20 అడుగులకు చేరుకుంది.