సెట్స్‌పైకి సునీల్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సునీల్ చేయనున్న చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ ఈ సినిమాను గతంలో ప్రారంభించారు. ప్రీ కార్యక్రమాలన్నీ పూర్తిచేసిన ఆయన ఇపుడు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు ‘సంతోషం సగం బలం’ అనే పేరు పరిశీలనలో వుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. సునీల్ నటిస్తున్న మరో చిత్రం ‘ఈడు గోల్డెహె’ కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.